వాడుకరి:Sandeep prince7/ప్రయోగశాల
Butea monosperma | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | Angiosperms
|
(unranked): | Eudicots
|
(unranked): | Rosids
|
Order: | Fabales
|
Family: | Fabaceae
|
Genus: | Butea
|
Species: | B. monosperma
|
Synonyms | |
Butea frondosa Roxb. ex Willd. Erythrina monosperma Lam.[1] Plaso monosperma |
బుటియా మొనొస్పెర్మ
బుటియా మొనొస్పెర్మ భారత ఉపఖండం , ఆగ్నేయ ఆసియా యొక్క ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలకు బుటియా స్థానిక జాతి. బుటియా మొనొస్పెర్మ ముఖ్యంగా భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా, మరియు పశ్చిమ ఇండోనేషియా అంతటా కనిపిస్తుంది. సాధారణంగా దినినీ చిలుక చెట్టు, అడవి యొక్క వెలుగు,కెసుడొ (గుజరాతీ),కేషు (పంజాబీ) అని పిలుస్తారు.
ఇది మధ్యతరహా ఎండ కాలంలొ ఆకురాల్చే చెట్టు.15 మిటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇది నెమ్మదిగా పెరిగేటువంటి చెట్టు, యువ చెట్లు సంవత్సరానికి కొన్ని అడుగుల వృద్ధి రేటును కలిగివుంటుంది. ఆకులు ఇరుప్రక్కల 8-16 సెం.మీ. ఆకు కాడ మరియు మూడు కరపత్రాలు కలిగివుంటాయి, ప్రతి కరపత్రం 10-20 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి.పువ్వులు నారింజ, ఎరుపు రంగులతొ 2.5 సెం.మీ పొడవు కలిగి ఉంటుంది.