వాడుకరి:Sravya.ch/ప్రయోగశాల
నా పేరు శ్రావ్య .నేను రొండవ సంవత్సరం చదువుతున్నాను.
కెప్లీర్ సుత్రాలు న్యూటన్ సూత్రము
మార్చున్యూటన్ గమన సుత్రాలను బాగా ఆకళింపు చేసుకన్న వాడవటంవల్ల గ్రహగతులను నిర్ణయించేది సూర్యునివైపు పనిచేసే బలాలే అని గ్రహించినాడు.కెప్లెర్ రొండవసుత్రము ఈ ఆబికేంద్ర బలాల ఫలితమే అని కూడా గ్రహించినాడు.ఆ విషయాన్ని రుజువుకూడా చేసినాడు. కెప్లెర్ మూడొ సుత్రం ఆదారంగా గ్రహల మీద పనిచేసే బలాలు
వర్గవిలొమ సుత్రాన్ని అనుసరిస్తాయని న్యూటన్ ఉత్పాదించినాడు.సౌలభ్యం కొసం ,గ్రహలు పి1,పి2 సూర్యుని చుట్టూ వృత్వాకార కక్ష్యలలొ తిరుగు తున్నాయనుకొందాము పి1,పి2 ల జడత్వ ద్రవ్యరాశులు వరసగా యమ్1,యమ్2;పి1,పి2 కక్ష్య వ్యాసార్దాలు వరసగా ఆర్1,ఆర్2.పి1,పి2ల ఆవర్తన కాలాలు వరసగా టి1,టి2 అను కొందాము.మొదటి గ్రహం (పి1)మీద పనిచేసే అభికేంద్రబలము.