శ్రీ నాగాస్త్ర్

తల్లిదండ్రులు : భద్రమ్మ, భిగనాధం

జన్మ తేది :    18 జూలై, 1981

జన్మస్థలం :   కృష్ణాపురం, టి.నర్సాపురం మండలం

                 పశ్చిమ గోదావరి జిల్లా 

వృత్తి  :  ఉపాధ్యాయుడు

రచనలు : 

1} నా కేక { వచన కవిత్వం - నవంబర్, 2010 }

2} నా పడగలు { కూనలమ్మ పదాలు, హైకూలు, నానీలు, నానోలు, వ్యంజకాలు, లిమరుక్కులు, వ్యంజకాలు, రెక్కలు లఘు కవితా ప్రక్రియల సంకలనం - జూన్, 2013 }

3} మేరా దిల్ కా తుకడాలు { దీర్ఘ కావ్యం - జూన్,2014 }

4} గాయపడ్డ గుండె భాష { వచన కవిత్వం - జూన్, 2017 }