వాడుకరి:Sripen/ప్రయోగశాల

నా పేరు వెంకటేష్ .నేను ప్రస్తుతం ది ఆదిత్య బిర్లా పబ్లిక్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయుని గా పనిచేస్తున్నాను.

తమిళం ,కన్నడ భాషల్లో ప్రవేశం ఉంది.వర్తమాన రాజకీయాలు ,తెలుగు సాహిత్యం మరియు పాఠశాల

విద్యార్థులకు ఉపయోగపడే అంశాలపై తెలుగు వికీపీడియా లో వ్యాసాలు వ్రాయాలని అనుకొంటున్నాను .