allmanda cathartica
Scientific classification
Kingdom:
(unranked):
Angiosperms
(unranked):
Eudicots
(unranked):
Asterids
Order:
Gentianales
Family:
Apocynaceae
Genus:
Allamanda
Species:
Allamanda cathartica

అలమండా కాథర్టికా పుష్పించే జాతికి చెందిన అపోసైనేషియా కుటుంబానికి చెందిన మొక్క.

లక్షణాలు

మార్చు

దినిని ట్వైన్ లేదా tendrils అను వేర్లను కలిగి లేదా ధినిని ఒక పొద రూపంలో కత్తిరించవచ్చు.

*కత్తిరించకపోతే అది 20 అడుగుల ఎత్తు వరకు విస్తరిస్తుంది.

బాహ్య లక్షణాలు

మార్చు

ఆకులు

  • దిని ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, మృదువైన మందపాటి చివరలను కలిగి వుండవచ్చును.

ట్రంక్

మార్చు

దిని అలవాటు విశాలమైనది, మరియు మిల్కీ రబ్బరు వలె వుండవచ్చును.

పువ్వులు

మార్చు

దిని పువ్వులు పెద్దగా మరియు ప్రకాశవంతమైన పసుపు రంగులో వుండవచ్చును.

పండ్లు దిని పండ్లు బిరుసైన గుళికల వలె వుండవచ్చును.

ఉపయొగాలు

మార్చు

దీనిని సాంప్రధయ ఔషధంగా కొన్ని ప్రదేసలలొ ఉపయొగిస్తారు.