వాడుకరి:Swethaindicwiki/ప్రయోగశాల

బోధనా మాధ్యమంగా తెలుగు మార్చు

ఎప్పుడైనా , ఎవరికైనా సొంతభాషలో ఏదైనా అంశాన్ని నేర్చుకోవడం సులభంగా ఉంటుంది . స్వభాషలో కాకుండా వేరే భాషల్లో అర్ధం చేసుకోవడానికిగానీ నేర్చుకోవడానికి గానీ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది . దానికి కారణం ఇతర భాషల్లో పదాల అర్ధాలు , వాక్యనిర్మాణ రీతులు ,