వాడుకరి:T.sujatha/ఇసుకపెట్టె
కర్నూల్ జిల్లా కథా రచయితలు
మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కర్నూల్ జిల్లా ఒకటి. ఈ జిల్లా ఎంతో మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.
కర్నూల్ జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా
మార్చురచయిత పేరు | కలం పేరు | పుట్టిన సంవత్సరం | క్ర.సం | పుట్టిన ఊరు | పుట్టిన ఊరు |
---|---|---|---|---|---|
బేరి మధుసూధన్ | కర్నూలు | చార్మింగ్ ప్రిన్స్, మధురిమ, గంధర్వ, కాసనోవా | 05-Nov-74 | ఎదురుపాడు, ఆత్మకూరు మండలం | కర్నూలు |
చక్కిలం విజయలక్ష్మి | కర్నూలు | కర్నూలు | కర్నూలు | ||
గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి | కర్నూలు | దినకర్, శాశ్త్రీజీ, శాశ్త్రీజీ బాంచవేయ,మణి,శిఖవాహన | 20-Sep-44 | నంద్యాల | కర్నూలు |
గుంపుల వెంకటేశ్వరులు | కర్నూలు | గుంపుల, గర్జణవాణి, గుంపులవాణి | 02-Jun-63 | బీరవోలు | కర్నూలు |
గన్నమరాజు సాయిబాబా | కర్నూలు | 01-Oct-46 | కర్నూలు | కర్నూలు |
హరికేన్
మార్చుహరికేన్ |
---|