వాడుకరి:VADDURIRAMAKRISHNA/ప్రయోగశాల

కులమునుబట్టిగాని,జన్మస్థలమును విధానమునుబట్టి గాని హెచ్చుతగ్గులు పలుకరాదు గదా! బురదలోపుట్టిన పద్మ మెంతగా నాదరింపబడు చున్నది . దేవుని శిరమునే యలంకరించు చున్నది గదా!అంతేకాదు. మనము పుట్టిన చోటు నోట పలుకరాదు గదా!పలికిన బూతుమాట అందురు గదా! చూచిన వెగటు గలుగును గదా! కావున ఎవరిని గాని వారి వారి గుణ కర్మ విశేషములచే మంచి చెడ్డలు నిర్ణయించవలెను. కాని జన్మచేత కాదు. కారాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే! అయినను కొందరిని పుట్టుక చేతనే అంటరానివారని వెలిగా చూచుచున్నారు గదా! అది శాస్త్ర సమ్మతముగాదు. వెలివేయదగిన వారు వేరుగానున్నారు.వారిని గురించి తెలుసుకొనేదము గాక నిర్ణయించుటకు ప్రయత్నింతము గాక.

                మాల మాదిగలనుచును,మానవులలో 
                జీతిభేదాల జగడాలు సాగుచుండు 
                అన్ని యవయవముల్ గల్గ మన్నగల్గు 
                నన్నిజాతులు నున్ననే యన్నమమరు.
మాలలని,మాదిగలని,చండాలురని కొన్నిజాతులవారిని అంటరానివారని దూరముగా నంచు చున్నారు . అది సమర్ధనీయము కాదు . శరీరములో కొన్ని అవయవములున్నవి . వాటిలో తెడాలున్నవి .కొన్నిటిని ఎల్ల వేళల ముట్టరాదు చూడరాదు .కాని అవి శరీరమునకు అవసరమే . అవన్నియు కలిసియే శరీరము. ఏ అవయవము లోపించినను శరీరయాత్ర జరుగదు . కొన్ని గౌరవముగా చూడబడి మనోహరముగా అలంకరింపబడును . కన్ని సామాన్యముగా చూడబడును . మరికొన్ని నీచముగా పరిగణింపబడును . ఈ తేడా ఇతరుల విషయములోకాదు . తనకుతానే అట్లు చూచుందురు

పురాణ విశేషాలు కవితా ప్రక్రియలలోని వైవిధ్యం-పద్యశిల్పం ప్రబంధ కవితా వైశిష్ట్యం,ఆధునిక కవితా స్వరూపం,అష్టావధాన,శతావధానాలు,కవిసమ్మేళనాలు,మహాకవుల జయంతి ఉత్సవాలు,వర్ధంతులు,లెక్కకుమించి గ్రంధావిష్కరణలు,సాహితీ రూపకాల ప్రదర్శన వంటివెన్నెన్నో వైవిధ్య భరితమైన బహుముఖ కార్యకలాపాలను నన్నయ భట్టారక పీఠం నిర్వహించినది.ఆస్థాన కవులు,పీఠాధిపతులు,మహాకవులనుండి ప్రజాకవుల,అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రముఖుల వరకు విభిన్న తాత్విక ధృక్పధాలు,సాహితీ చింతనాలు కలిగిన ప్రసంగాలను పీఠము ఏర్పాటు చేసినది.

                            'అధ్యక్షుని అంతరంగం' జీ.ఎస్వీ.ప్రసాద్- పీఠం అధ్యక్షులు  

వివిధ సందర్భాలలో భోజకాళిదాసీయము,భువనవిజయం,వేంగీ వైభవం,కవనవిజయం,గౌతమీ విజయం,వంటి అనేక సాహిత్య రూపకములను తణుకు,తాడేపల్లిగూడెం,పాలకొల్లు,ఉండ్రాజవరం,రేలంగి వంటి చోట్ల ప్రదర్శించటం జరిగినది.భోజరాజుగా,శ్రీకృష్ణదేవరాయలుగా,రాజరాజ నరేంద్రునిగా,ఆనంద గజపతిరాజుగా పాత్రలు ధరించి గరికపాటి,వద్దిపర్తి,కడిమెళ్ళ,కోట వంటి సహస్రావధానుల సరసన నటించటం నాకు అత్యంత ఆనందకర అనుభూతిని యిచ్చిన సదర్భాలుగా భావిస్తాను. ప్రతి ఉగాదికి వార్షికోత్సవాలతో పాటు తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు "డా.జీ.ఎస్వీ.ప్రసాద్ సాహిత్య పురస్కారం",పద్య కావ్యాలను ప్రోత్సహిస్తూ "శ్రీ తంగిరాల వేంకట కృష్ణ సోమయాజి పద్యగ్రంధ పురస్కారం","ఆధునిక కవిశ్రీ బాలగంగాధర తిలక్ పురస్కారం"ఈ పీఠం ఇస్తున్నది.ఇవియేకాక "శ్రీ చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు గారి ఆర్ధిక సహాయంతో రాష్ట్రవ్యాప్త పద్య రచన పోటీలను నిర్వహించి బహుమతులు ప్రధానం చేస్తున్నాము.ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో డా.ముళ్ళపూడి హరిబాబు గారి సహాయంతో "శ్రీ ముళ్ళపూడి వెంకటరాయుడు స్మారక ఉపన్యాసం ,డిశంబరు నెలలో శ్రీ గామిని రాజా గారి సహకారంతో "శ్రీ గామిని వెంకటేశ్వర్లు పురస్కారం"కూడా అర్హులైన సాహితీమూర్తులకు అందజేస్తున్నాం.శ్రీ తంగిరాల పాలగోపాలకృష్ణ గారి సౌజన్యముతో ఒక సాహితీ కార్యక్రమం,విద్యార్ధినీ,విద్యార్ధులకు పద్య రచన పోటీలను నిర్వహించి విద్యార్ధులలో సాహిత్యాభిలాషను కలుగాజేయటానికి ప్రోత్సహిస్తున్నాము. ది.09-05-2004 నుండి 25-05-2004 వరకు పీఠము ఆధ్వర్యములో నిర్వహించబడిన కడిమెళ్ళ-కోట జంట కవుల సహస్రావధానం సంస్థ కార్యక్రమములలో గుర్తుంచుకోదగినదిగా పేరొందింది.తెలుగు సాహితీ చరిత్రలోనే అపూర్వమైన ఈ జంటకవుల సహస్రావధాన కార్యక్రమం 17 రోజులు జరుగగా రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలనుండి అనేకమంది కవి పండితులు,సాహితీవేత్తలు హాజరైనారు.సాహితీ సంస్థలో సువర్ణాక్షరములతో లిఖించదగిన ఈ కార్యక్రమమునకు అపూర్వ స్పందన వచ్చింది. తణుకు గోస్తనీ నదీ తీరాన 11-05-1995 న శ్రీ నన్నయ భట్టారకుని కాంస్య విగ్రహ ప్రతిష్ట మరియొక ముఖ్య సంఘటన,నాటి శాశన సభ్యులు శ్రీ ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారి సహాయ సహకారములతో తణుకు పురపాలక సంఘము ఆర్ధికసహకారముతో ఈ విగ్రహ ప్రతిష్ట సాధ్యపడినది. నేను అధ్యక్షునిగా ఉన్న ఈ సమయంలో "నన్నయ భట్టారక పీఠము" 75 వత్సరములు పూర్తి చేసికొని "అమృతోత్సవము"జరుపుకొనుట ఆంధ్ర సాహిత్య సరస్వతి నాకు కల్పించిన అమృతావకాశాముగా భావిస్తాను.నా అధ్యక్ష కాలంలో నాకు అన్నివిధాలా సహకారములందించి ఈ పీఠం పూర్వాధ్యక్షులు శ్రీ మల్లిన రామచంద్రరావు,డా.వత్సవాయి వెంకటరాజు,శ్రీ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం,డా.తాతిని రామబ్రహ్మము,శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు శ్రీ చిలుకూరి కాశీ విశ్వేశ్వర రావు,ఈ పీఠం ఉపాధ్యక్షులు గమినీ రాజా,పీఠ కార్యదర్శి శ్రీ సుశర్మ మొదలైన వారికి శ్రీ టి.వి.కె.సోమయాజి,శ్రీ రసరాజు,శ్రీ డా.వి.వై.వి.సోమయాజి మొదలైన కార్యవర్గ సభ్యులకు,హితులకు,సన్నిహితులకు నా ధన్యవాదాలు తెలుపుకొనుట నా విధిగా భావిస్తున్నాను. శ్రీ సారంగు లక్ష్మీనరసింహారావు గారు రచించిన "నన్నయ"అనే పరిశోధనా గ్రంధాన్ని "ఆరాధన" అనే పేరుతొ నన్నయ విగ్రహావిష్కరణోత్సవ సంచికను ఇదివరలో పీఠము ప్రకటించినది.ఇప్పుడు అనేకమంది పండితులు,కవులు,పరిశోధకులు,విమర్శకుల పద్యాలు,వ్యాసాలతో అమృతోత్సవ సంచికను ప్రకటిస్తున్నాము.దీని కొరకు సహాయ సహకారములు అందించిన వారందరికీ నా ధన్యవాదములు. ప్రత్యేకముగా మేము సమావేశము ఏర్పాటు చేసుకొనుటకు "సభాస్థలిని"కల్పిస్తున్న "శ్రీ రామకృష్ణ సేవాసమితి" వారికి నా ధన్యవాదములు తెలియజేసుకునున్నాను .డా.జీ.ఎస్వీ.ప్రసాద్ -నన్నయ భట్టారక పీఠం అధ్యక్షులు .

మహారాజ పొషక సభ్యులు

మార్చు
  • 1శ్రీ గమిని రాజా గారు,

ఎం.డి.గమిని ఫిల్లింగ్ స్టేషన్ మెయిన్ రోడ్ ,తణుకు , పశ్చిమగోదావరి జిల్లా

  • 2శ్రీసుశర్మ గారు

డోర్.నెం.16-39-2,ఎన్.జి.ఓ.కాలనీ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 3 శ్రీ గమిని బాబ్జి గారు

మేనేజింగ్ డైరెక్టర్ ఎ.ఇ.డబ్ల్యూ గమిని కాంప్లెక్ష్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 4డా.వి.వెంకటరాజు గారు,

శకుంతలా నర్సింగ్ హోమ్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 5 శ్రీ మల్లిన.రామచంద్ర రావు గారు ,

ఎం.డి.గౌతమి సాల్వెంట్ ఆయిల్స్ లిమిటెడ్ పైడిపర్రు,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 6డా.ఆర్.సూర్యరాజు గారు

పాతవినాయకుని గుడివద్ద తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 7 శ్రీ బి.శ్రీమన్నారాయణ గారు,

జె.ఎం.డి గౌతమి సాల్వెంట్ ఆయిల్స్ లిమిటెడ్ , పైడిపర్రు,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 8శ్రీ పుణ్యమూర్తుల రమణ మూర్తి గారు

రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్,రైల్వే క్వార్టర్స్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 9శ్రీ చిలుకూరి విశ్వేశ్వర రావు గారు ,

ఎం.డి.కోస్టల్ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ సజ్జాపురం,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 10డా.డి.వెంకటరావు గారు

కంటివైద్య నిపుణులు ,పాత పోలీస్ స్టేషన్ వీధి తణుకు,పశ్చిమగోదావరి జిల్లా


  • 11 శ్రీ డా.తాతిన రామబ్రహ్మము గారు ,

సావిత్రి నర్సింగ్ హోమ్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 12 శ్రీ వి.సోమసుందరం గారు

ఎం.డి.హీరో మెజెస్టిక్ షోరూం పైడిపర్రు,తణుకు,పస్చిమహగోదావరి జిల్లా


  • 13శ్రీ డా.జీ.యస్వీ.ప్రసాద్ గారు ,

సావిత్రి నర్సింగ్ హోమ్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 14డా.కె.సత్యనారాయణ రాజు

మమత నర్సింగ్ హొమ్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 15శ్రీ జె.ఎస్.సుబ్రహ్మణ్యం గారు

ఆడిటర్ వారణాసి వారి వీధి తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 16శ్రీ వి.ఎస్.ఆర్.శర్మ గారు

ఆడిటర్,సజ్జాపురం తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 17శ్రీ గమిని రాంబాబు గారు,

ఎం.డి.గమిని బనియన్స్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 18 శ్రీ జీ.ఎస్.వి.నరసింహారావు గారు

పార్క్ రెసిడెన్సి,సజ్జాపురం తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 19శ్రీ చిట్టూరి.ప్రసాద్ చౌదరి గారు ,

ఎం.డి.చౌదరి స్పిన్నర్స్ సూర్యాలయం వీధి తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 20శ్రీజి.ఎల్.ఎన్.మూర్తి గారు

విజయ బ్యాంక్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 21 డా.ఆళ్ళ సుబ్బారావు గారు,

సుంకవల్లి వారి వీధి తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 22శ్రీనాదెళ్ళ రామకృష్ణ గారు

రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.పి.హెచ్.బి.కాలనీ ఎం.ఐ.జి-43 తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 23శ్రీ తంగిరాల పాల గోపాలకృష్ణగారు ,

బొమ్మల వీధి,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 24శ్రీ పి.సూర్య బలరామశాస్త్రి గారు

శ్రీసత్యనారాయణ ఐరన్ ట్రేడర్స్ రాస్ట్రపతి రోడ్

డోర్.నెం.18-5-8తణుకు,పశ్చిమగోదావ
  • 25 శ్రీ డా.చిట్టూరి వేంకటేశ్వర రావు గారు,

కరసాండెంట్ ఎన్.కె.ఎస్.డి కళాశాల *26 శ్రీ డా.మల్లిన కృష్ణారావు గారు పాతవూరు చర్మవ్యాధి వైద్య నిపుణులు తణుకు,పశ్చిమగోదావరి జిల్లా మెయిన్ రోడ్ ,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 27 శ్రీ డా.ఎన్.అచ్యుతరామయ్య గారు *28 శ్రీ డా.వి.సోమశేఖర్ గారు

నల్లజర్ల వారి వీధి మెయిన్ రోడ్ ,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా *30 శ్రీ డా.పి.కృష్ణారావు గారు

  • 29 శ్రీ వి.రంగారావు గారు , ఎక్స్రే క్లినిక్ పాతపోలీస్ స్టేషన్ రోడ్

సావిత్రి నర్సింగ్ హోం తణుకు,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 31 శ్రీ డా.టి.రామచంద్రరావు గారు , *32 శ్రీ వంక రవీంద్రనాథ్ గారు

పాత పోస్టాఫీస్ వీధి మేనేజింగ్ డైరెక్టర్ ,హెయిర్ ఇండస్ట్రీస్ తణుకు ,పశ్చిమగోదావరి జిల్లా పైడిపర్రు,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 33 శ్రీ వై.టి.రాజా గారు , *34 శ్రీ డా.యం.రఘు గారు

మాజీ.శాసనసభ సభ్యులు డోర్.నెం.23-153 /ఎ పాతవూరు ,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా సజ్జాపురం,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 35 శ్రీ డా.ఎం.రామచంద్ర మూర్తి గారు, * 36 శ్రీ వి. లక్ష్మీనారాయణ గారు

చిల్డ్రన్ స్పెషలిస్ట్ 23-4-5,కోయాక్సిల్ వీధి సజ్జాపురం ,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా సజ్జాపురం,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 37 శ్రీ కోసూరి గాంధీ గారు , *38 శ్రీ డా.పి.త్రిమూర్తులు గారు

జర్నలిస్ట్ ,హౌసింగ్ బోర్డు,188 కరుణ నర్సింగ్ హోమ్,రాష్ట్రపతి రోడ్ తణుకు,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 39 శ్రీ డా. సి.వెంకటాద్రి గారు , *40 శ్రీ డా. జి.ఆర్.భాస్కర రావు గారు

ఎన్.ఎస్ .సి.బోస్ రోడ్ పార్క్ వీధి,సజ్జాపురం తణుకు,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 41 శ్రీ చిట్టూరి సుబ్బారావు గారు , *42 శ్రీ డా. బి.రమేష్ చంద్రబాబు గారు

కరస్పాండెంట్ ఎం.కే.ఎస్.డి.మహిళా కళాశాల ఎం.డి.నన్నయ విగ్రహం వద్ద పాతవూరు,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా పాతవూరు,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 43 శ్రీ పి .వి.నరసింహమూర్తి గారు, *44 శ్రీ అనపర్హి ప్రకాశరావు గారు

హరిశ్చంద్రా టవర్స్ ప్లాట్ నెం.105 ఫేజ్-1 మేనేజర్ మాంటిస్సొరి స్కూల్ సజ్జాపురం ,తణుకు,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 45 శ్రీ డా.దమ్మలపాటి బ్రహ్మానందం గారు , *46 శ్రీమతి వడ్డూరి అన్నపూర్ణ గారు

హైస్కూల్ గేటు వద్ద W/O వి.వై.వి.సోమయాజి గారు తణుకు,పశ్చిమగోదావరి జిల్లా సుప్రియ టవర్స్ వాణి బ్యాంకు ఎదురుగా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 47 శ్రీ డాక్టర్ జె.ప్రభాకరరావు గారు , *48 శ్రీ డా. టి.వి.కె.సోమయాజులు గారు

ఆలమూరివారి వీధి బొమ్మల వీధి తణుకు,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా


  • 49 శ్రీ డా. మరడాని రంగారావు గారు , *50 శ్రీ వి.రాజేశ్వర రావు గారు

రామారావు పేట ,పోస్టాఫీసు వీధి భాస్కర ఫ్లోర్ మిల్ ,మెయిన్ రోడ్ తాడేపల్లిగూడెం ,పశ్చిమగోదావరి జిల్లా తణుకు,పశ్చిమగోదావరి జిల్లా

  • 51 శ్రీ దాసరి సూర్యారావు గారు, *52 శ్రీ ఎ.ఎస్.ఆర్. అవధాని గారు

సజ్జాపురం టీచర్స్ కాలనీ ,కకె.సావరం తణుకు,పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం,పశ్చిమగోదావరి జిల్లా


  • 53 శ్రీ భోగవల్లి సుబ్బారావు గారు , *54 శ్రీ వానపల్లి బాబూరావు గారు

ఉండ్రాజవరం ఆకివీడు -534 235 పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా

  • 55 శ్రీ బూరుగుపల్లి గోపాలకృష్ణ గారు, *56 శ్రీ వి.ఎస్.గంగాధర శాస్త్రి గారు

డైరెక్టర్ శశి రెసిడేన్షియల్ విశ్రాంత అధ్యాపకులు వేలివెన్ను,ఉండ్రాజవరంమండలం ప.గో.జిల్లా ౩/95 టీచర్స్ కాలనీ కె.సావరం ఉండ్రాజవరం మండలం ,ప.గో ,జిల్లా

  • 57 శ్రీ వల్లేపల్లి వెంకట సుబ్బారావు గారు, *58 శ్రీ డా.బి.బి.రామయ్య గారు

సూర్యారావు పాలెం ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ ఉండ్రాజవరం మండలం ,పశ్చిమగోదావరి జిల్లా వెంకటరాయపురం -534 215 ప.గో.జిల్లా

  • 59 శ్రీ పి.వి.ఎన్.విశ్వనాధ కుమార్ గారు, *60 శ్రీ సి.హెచ్.రామకృష్ణ గారు

ఎ.జి.ఎం .ఫైనాన్స్ ,ఆంధ్రా సుగర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,కోస్టల్ ఆగ్రో లిమిటెడ్ వెంకటరాయపురం -534 215 ,ప.గో.జిల్లా కె.సావరం ,ఉండ్రాజవరం మండలం ప.గో.జిల్లా

  • 61 శ్రీ డా.పీసపాటి రుక్మిణీనాధ శాస్త్రి గారు , *62 శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు

ముక్కామల ,పెరవలి మండలం శాసన సభ్యులు పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు ,పశ్చిమగోదావరి జిల్లా

  • 63 ప్రొ.టి.వి.సుబ్బారావు గారు ,

1708 సితావధానం 11 th cross ,1 st main కేంగేరి సాటిలైట్ టౌన్ బెంగళూరు -560 060

కవితాసతి నొసట రసగంగాధర తిలకం తిలక్ తణుకు నన్నయ భట్టారక పీఠం ఆధ్వర్యంలో 'దేవరకొండ బాలగంగాధర తిలక్ సాహితీ వైభవ సభ మరియు తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం డా.జీ.యస్వీ.ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.నన్నయ,తిలక్ విగ్రహాలకు ,చిత్రపటాలకు నివాళులర్పించి గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవ తెలియ జేసారు.ప్రముఖ కధా రచయిత్రి శ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మి తిలక్ కధల వైభవం గురించి తెలియజేసారు.తిలక్ సొదరులు శ్రీ దేవరకొంద గంగాధర రామారావు ప్రసంగిస్తూ తిలక్ గొప్ప దేశభక్తి,మానవతావాది అయిన కవి అని పేర్కొన్నారు.శ్రీ కొప్పర్తి.వెంకటరమణ తిలక్ అభ్యుదయ కవితా వైభవం గురించి ,కవితా సౌందర్యం గురించి వివరిస్తూ తిలక్ 'కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం అని వర్ణించారు.ప్రధాన కార్యదర్శి శ్రీ సుశర్మ స్వాగతం పలుకుతూ అమృతం కురిసిన రాత్రి అనగానే తణుకు,తణుకు అనగానే దేవరకొండ బాలగంగాధర తిలక్ అనే గుర్తింపు వచ్చిన మహా కవి తిలక్ అని కొనియాడారు.అట్లే గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషకు చేసిన సేవను కొనియాడారు.ఇంకా ఈ కార్యక్రమం లో శ్రీ అక్కిపెద్ది రామసూర్యనారాయణ ప్రార్ధన చేయగా,శ్రీ వడ్డూరి.రామకృష్ణ వందన సమర్పణతో సభ నుగిసింది.--సుశర్మ-నన్నయ భట్టారక పీఠమ్-ప్రధాన కార్యదర్శ్హి-తణుకు.