వాడుకరి:Venkat Poolabala/ప్రయోగశాల

పూలబాల ఆరు విదేశీ భాషల్లో రచనలు చేసిన ఏకైక ఎక్స్ ఫోనిక్ రైటర్. భారతవర్ష అనే 1265 పేజీల నవలను గ్రాంధిక తెలుగులో అతి తక్కువ సమయంలో(8 నెలలలో) వ్రాసి అతి తక్కువ సమయంలో అతి పెద్ద నవల వ్రాసిన రచయితగా ప్రపంచ రికార్డు సృష్టించారు. పూలబాల ఆరు విదేశీ భాషలు మాట్లాడే పోలిగ్లోట్. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్ మరియు జపనీస్ మాట్లాడే పూలబాల ఆంధ్రప్రదేశ్ కి చెందిన మొదటి ఫ్రెంచ్ నవలా రచయిత.