వాడుకరి:Viraat yam/ప్రయోగశాల
విరబూసిన కుసుమాలు చిరుసవ్వడిలా తడబడులు మోముపై అలలుగా కదిలే చిరు నగవులు విరబూసే పెదవుల చిరు పలుకులు ఆత్మీయత అనురాగపు టంచుల దాటే ఆ మధురిమలు స రి గ మ ప ద భంగిమలు తయ్యట ,తకిట తధిమిదనతోం క్లాసు రూమ్ నాట్యాలు , బుజిబుజి రేకుల స్వప్నాలు క్లాసు రూమ్ చిలిపి వసంతాలు . కృష్ణుడి చేష్టలను ,మురిపించే యశోద నందన తనయులు ఇంతింతై , ఎదిగారు అందరు మేటిగా నిలవాలి మున్ముందు , చిత్ర కారుడు అద్దిన రంగుల మా కలలు మీరు అమ్మ నన్నల , ఉపాద్యాయుల ఆశాకిరణాలూ మీరు చక్కని సంప్రదాయాల అల్లికలతో తేవాలి కీర్తి ప్రతిష్టలు .