6వ శతాబ్దపు అస్థిపంజరం ఫ్యూజ్డ్ వెన్నుపూస, తీవ్రమైన ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్‌కు సంకేతం
ప్రత్యేకత
రుమాటాలజీ
లక్షణాలు
బిగుసుకు పోయిన కీళ్లు, వెన్ను నొప్పి
సాధారణ ఆరంభం
యువతలో
వ్యవధి
దీర్ఘ కాలం
కారణాలు
కారణాలు తెలియరాలేదు. పర్యావరణ,జన్యు పరమైన అంశాలు
రోగనిర్ధారణ పద్ధతి
లక్షణాలు,రక్త పరీక్షలు, మెడికల్ ఇమేజింగ్ పరీక్షలు
చికిత్స
మందులు, వ్యాయామం, అవసరమైతే శస్త్ర చికిత్స
ఔషధ ప్రయోగం
స్టెరాయిడ్స్ కాని నొప్పి నివారణ మందులు (Nonsteroidal anti-inflammatory drug - NSAIDలు), కార్టికోస్టెరాయిడ్స్, వ్యాధిని సవరించే యాంటీ రుమాటిక్ డ్రగ్ (DMARDs)