వాడుకరి:Wikibantu/ప్రయోగశాల/పత్రికలు

తెలుగు పలుకు మాస పత్రిక ఇది శీను.జి సంపాదకత్వం లో సిడ్నీ, ఆస్ట్రేలియా నుండి వెలువడుతుంది. ఇది అచ్చులో వెలువడుతుంది దీని ధర రెండు ఆస్టేలియా డాలర్లు . ఇది సిడ్నీలోని కొంత మంది యువతి - యువకుల కలసి ఈ పత్రిక తెలుగు భాషను అభివృద్ధి కోసం ఈ పత్రిక ను ప్రచురిస్తున్నారు.