అవసరం లేని పనులను లేదా వస్తువులను అనవసరం అంటారు. తినే కాయలున్న చెట్టుపై రాళ్ళు వేయడం అవసరం. కాయలు లేని చెట్టుపై రాళ్ళు వేయడం అనవసరం. తినే కాయలున్న చెట్టుపై రాళ్ళు వేయడం వలన రాళ్ళ దెబ్బలకు రాలిన కాయలు తినవచ్చు. కాయలు లేని చెట్టుపై రాళ్ళు వేసి ఆ రాళ్ళనే మనపై వేసుకోవడం అనవసరం, ఇటువంటి పనుల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేని పనులు చేయడం అనవసరం. అనవసరాన్ని ఆంగ్లంలో unnecessary అంటారు. సమాజంలో ఎవరయితే అవసరమయిన పనులు చేస్తుంటారో వారిపై విమర్శలు వస్తుంటాయి, అందుకని మన పెద్దలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలని, ఫలితాన్ని అందించాలనుకున్న వ్యక్తి విమర్శలు భరించాలని, కాయలు లేని చెట్టుపై రాళ్లు ఎవరు వేయరని అలాగే సమాజానికి అవసరమయిన పనులు చేయని వారిపై విమర్శలు చేయరని అనవసరమని చెప్పారు.

ఇవి కూడా చూడండి

మార్చు

అవసరం

బయటి లింకులు

మార్చు

[[వర్గం:తెలుగు భాష]