వాడుకరి:YVSREDDY/ఈథర్నెట్
ఈథర్నెట్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ లేదా LAN లో కలిసి కంప్యూటర్లు అనుసంధానించే ఒక మార్గం. ఇది 1990 నుండి LAN లలో కలిసి కంప్యూటర్లు లింకింగ్ చేయుటకు అత్యంత విస్తృతంగా ఉపయోగించిన పద్ధతి. దీని డిజైన్ యొక్క ప్రాథమిక ఆలోచన బహుళ కంప్యూటర్లను యాక్సెస్ చేయటం మరియు ఏ సమయంలోనైనా సమాచారాన్ని పంపించగలగటం.
[[వర్గం:కంప్యూటరు హార్డువేర్]