వాడుకరి:YVSREDDY/ఒంటి రెక్కలు
కొన్ని రకాల పూలమొక్కల పుష్పాలు పూర్తి స్థాయిలో పూయక అక్కడక్కడ ఒంటిగా పూరెక్కలు పూసినందున ఈ పూలను ఒంటి రెక్కల పుష్పాలు లేక ఒంటి రెక్కలు అంటారు. ఈ ఒంటి రెక్కల చెట్టు మామూలు చెట్టు లాగానే ఆరోగ్యంగా కనిపించినా పూలు నాసిరకంగా పూస్తాయి.
[[వర్గం:వృక్ష శాస్త్రము]