తధాస్తు లేక తధాస్థు అంటే అటులనే జరుగుగాక అని అర్ధం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేక కావాలనుకున్నప్పుడు లేక ఇతరులు దీవించినప్పుడు మనం అన్న మాటలు విన్నవారు అలాగే జరుగుగాక లేక ఇది తధ్యం అని అంటే కచ్చితంగా జరుగుతుందని భావించిన మన పెద్దలు తధాస్తు అని దీవెనలంధిస్తారు.

పలు దీవెనలు మార్చు

సుఖీభవ - సుఖంగా ఉండుగాక అని అర్ధం

శీఘ్ర మేవ కళ్యాణ ప్రాప్తిరస్తు (కళ్యాణమస్తు) - తొందరగా పెళ్ళి అవుగాక

దీర్ఘ సుమంగళి భవ - కలకాలం సుమంగళిగా ఉండుగాక అని అర్ధం

చిరంజీవ (ఆయుష్మాన్భవ) - చిరకాలం జీవించుగాక

మనోవాంఛ సిద్ధిరస్తు - మనసులో ఉన్నది జరుగుగాక

తధాస్తు దేవతలు మార్చు

మనుషులు దీవించడంతో పాటు పైన దేవతలు సంచరిస్తుంటారని వారు కూడా దీవెనలందిస్తారని పెద్దలు చెబుతుంటారు.

ములాలు మార్చు


బయటి లింకులు మార్చు

[[వర్గం:దీవెనలు] [[వర్గం:హిందూ మతము]