వాడుకరి:YVSREDDY/నిరాహారదీక్ష

నిరాహారదీక్ష అంటే ఆహారాన్ని నిరాకరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని లేదా కార్యాన్ని సాధించడం. ఉదాహరణకు మహాత్మా గాంధీ.

ఆమరణ నిరాహారదీక్ష అంటే ఒకవ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడం కోసం ఆహారం తీసుకోకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం. ఉదాహరణకు పొట్టి శ్రీరాములు.