వాడుకరి:YVSREDDY/పెయింటర్
రంగులను ఉపయోగించి పనిచేసే వారిని పెయింటరు లేక రంగులు వేసే వ్యక్తి అంటారు.
వృత్తులు
మార్చుచిత్రకారుడు
మార్చురంగులు వేస్తూ చిత్రాలను చిత్రించే వారిని చిత్రకారుడు అంటారు. వీరు చేసే పనిని చిత్రలేఖనం అంటారు.
హౌస్ పెయింటర్
మార్చుఇంటికి రంగులు వేసే వ్యక్తిని హౌస్ పెయింటర్ అంటారు.