వాడుకరి:YVSREDDY/ప్రసిద్ధుడు
ఏదైనా రంగంలో తన సత్తాతో పలువురి మన్ననలు పొంది వాసి కెక్కిన ప్రముఖుడిని ప్రసిద్ధుడు అంటారు. ఇతను పలువురికి ఆదర్శంగా నిలుస్తాడు. ఇతనికి సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.
ప్రసిద్ధుడు సమాజానికి చేరువగా ఉండుట వలన అతను తన బాధ్యతను మరింత జాగరుకతతో వ్యవహరించవలసి ఉంటుంది. ఎందువలన అంటే ప్రసిద్ధ వ్యక్తి ఆలోచనా విధానాలు సమాజంపై త్వరిత ప్రభావం చూపిస్తాయి.
స్వాతంత్ర్య సమర యోధులు
మార్చుఆటలు
మార్చునటన
మార్చునాట్యం
మార్చువ్యాపారం
మార్చురాజులు
మార్చుకవులు
మార్చుగురువులు
మార్చుశిష్యులు
మార్చురాజకీయనాయకులు
మార్చుసామెతలు
మార్చుయధారాజా తధా ప్రజా (ఒక రాజ్యంలో రాజు ప్రసిద్ధుడు. ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరు రాజుగారిని ఆదర్శంగా తీసుకుంటారు.)