వేదకాలంలో గోసంపద అధికంగా ఉన్నవారే సంపద కలవారని వారే సంపన్నులని చెప్పబడింది.

పురాణాలు మార్చు

గోపోషణకు, గోసేవకు అత్యంత ప్రాధాన్యనిచ్చిన శ్రీకృష్ణుడు నేను గోవుల మధ్య నివసించుచున్నాను (గవాం మధ్యేవసామ్యహమ్) అని భగవద్గీతలో తెలిపాడు.

ఆవుది సాత్త్విక స్వభావం. లక్ష్మీదేవి గోమూత్రం, గోమయంలో నివసిస్తుందని మన పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి.

గోసంపద ఉన్న చోట షోడశ సంపదలు ఉంటాయని పెద్దలు అంటుంటారు.

1. కీర్తి

2. విద్య

3. బలము

4. జయము

5. పుత్రులు

6. స్వర్ణము

7. ధాన్యము

8. సత్కాలక్షేపము

9. సద్భోజనము

10. జ్ఞానము

11. సౌందర్యము

12. క్షమ

13. బాల్యము

14. ధైర్యము

15. అరోగత

16. చిరాయువు

ఇవి కూడా చూడండి మార్చు

సంపద

ధనం

కుబేరుడు

ధనవంతుడు

షోడశ సంపదలు

[[వర్గం:పదజాలం]