వాడుకరి:Yedavallisreddy/ప్రయోగశాల
ఇవటూరి కామేశ్వరరావు
జననం : 12.08.1923
లింగైక్యం : 13.10.2003
జననం: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మినుమంచలిపాడు అగ్రహారంలో నైష్టిక లింగధారి నియోగి కుటుంబంలో వీరి జననం.
తండ్రి: శివపూజాదురంధరులు, శ్రీ వీరేశలింగ భూషణరావు గారు
తల్లి: సుందరమ్మగారు.
మదరాసులో వారి మేనమామ దగ్గర మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. వీరు Directorate of Agriculture (Hyderabad) లో ఉద్యోగం చేసి పదవీవరణ చేసారు. వీరికి తెలుగుసాహిత్యం పట్ల అభిరుచి, ప్రేరణ కలగడానికి వీరి మేనమామ గారైన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారే కారణం. (A great Epigraphical and Historical Research Scholar) భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు వివిధ దేశాలు తపాల బిళ్ళల సేకరణ (Philatalist). ఆత్మీయులు, బంధువులతో కలిసి వివిధ ప్రదేశాలలో ఛాయాచిత్రాలు (Photography) తీయడం వీరి అభిరుచులు.