వాడుకరి చర్చ:Chaduvari/వికీపీడియా అంటే..

తెరచాపలు మార్చు

చెప్తున్న విషయం గురించి చూపించడానికి తెరచాపలు కూడా వాడితే బాగుంటుంది.--వీవెన్ 04:56, 5 సెప్టెంబర్ 2006 (UTC)

చిన్న మార్పు మార్చు

"ఎలా రాయాలి" అనే సెక్షన్‌లో "వికీపీడియాలో తెలుగులో మాత్రమే రాయాలి" అని వుంది. దాన్ని "తెలుగు వికీపీడియాలో తెలుగులో మాత్రమే రాయాలి" అనివుంటే సందర్భ శుద్ధిగా వుంటుంది.

వాక్ త్రూ మార్చు

అంతా చాలా బాగుంది కానీ, ఓ విషయం మిస్సయ్యింది.

ఒక విషయానికి చెందిన మూసను ఎలా తయారు చెయ్యాలి, ఆ మూసను ఉపయోగించి ఎలా రాయాలి, దీన్ని ఒక వర్గానికో, లేక మరోక ఉప వర్గానికో చేర్చడం ఎలా అనీ ఈ విషయాలను మీరు ఒక అంశాన్ని తీసుకుని (సోదాహరణంగా - వాక్ త్రూ) వివరిస్తే చాలా బాగుంటుంది. Wikipedia:మూసలు లింకు ఇంకా తయారు కాలేదు మరి.

Return to the user page of "Chaduvari/వికీపీడియా అంటే..".