వాడుకరి చర్చ:Venunagidi/ప్రయోగశాల

అనాదిగా ప్రక్క రాష్ట్రాలలోని అగ్నికుల క్షత్రియులకు తెలుగు రాష్ట్రము లో అగ్నికులక్షత్రియులకు ఎందుకు పొంతన ఉండదు....ఇది కేవలం దీనికి అనుసంధానంగా ఉన్న కొన్ని కులాల మనుగడకోసం అగ్నికులక్షత్రియులను కాలక్రమేణా మెల్లాగా అనగారినిన కులంగా మార్చారు. అసలు క్షత్రియులుగా చెలామణి అవుతున్న రాజులకు అగ్నికులక్షత్రియులకు ఎందుకు పొంతనలేదు ...సాక్షాత్తు రవికుల వంసస్తులుగా చెప్పబడుతున్న అగ్నికులక్షత్రియులు పల్లవులు ఒక్కటేనా ...ఇక్ష్వాకు వంసస్తులే అగ్నికులక్షత్రియులు ఐతే మద్యలో వచ్చిన పల్లవులు అగ్నికులక్షత్రియులు ఎలా అవుతారనేది నా సందేహం ..రవికుల గోత్రం ఉన్న అగ్నికుల క్షత్రియులు శ్రీరాముని వంశానికి ఎందుకు చెందరు...సూర్యవంశం ఇక్ష్వాక వంశం వారిది రవికుల గోత్రం మరి అగ్నికుల క్షత్రియులు సూర్యవంశం ఒక్కటి కాదా

వాడుకరి:Venunagidi/ప్రయోగశాల గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to the user page of "Venunagidi/ప్రయోగశాల".