వాడే కావాలి
వాడే కావాలి 2009 డిసెంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. వీరూ క్రియేషన్స్; శ్రీ సద్గురు సినిమా పతాకం కింద వీరేష్ కాసాని, రఘునాథ్ సోగి లు నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రదర్శన్ దర్శకత్వం వహించాడు. సాయిరామ్ శంకర్, సుహసీ ధామి, చంద్రహాస్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్నందించాడు. [1]
వాడే కావాలి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజేంద్రదర్శన్ |
---|---|
నిర్మాణం | వీరేష్ బాబు, రఘునాథ సోగి |
తారాగణం | సాయిరాంశంకర్, సుహసీ ధామి |
నిర్మాణ సంస్థ | శ్రీ సద్గురు సినిమా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సాయిరామ్ శంకర్,
- సుహసీ ధామి,
- చంద్రహాస్,
- నరేష్,
- అలీ,
- వేణు మాధవ్,
- వై. రఘుబాబు,
- చిత్రం శ్రీను,
- సత్యం రాజేష్,
- ధనరాజ్,
- రవి ప్రకాష్,
- శ్రీనివాస వర్మ,
- కోట శంకర్ రావు,
- జెన్నీ,
- అన్నపూర్ణ,
- హేమ,
- రాజేశ్వరి,
- ప్రియ,
- బొమ్మరిల్లు రేవతి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: రాజేంద్ర దర్శన్
- దేశం: భారతదేశం; సంవత్సరం: 2009; భాష: తెలుగు
- స్టూడియో: వీరూ క్రియేషన్స్; శ్రీ సద్గురు సినిమా
- నిర్మాతలు: వీరేష్ కాసాని, రఘునాథ్ సోగి
- సహ నిర్మాత: మారుతీ దాసరి, బోయపాటి బ్రహ్మయ్య
- సంగీత దర్శకుడు: R.P. పట్నాయక్
మూలాలు
మార్చు- ↑ "Vaade Kavali (2009)". Indiancine.ma. Retrieved 2022-12-18.