వాయువు అణుచలన సిద్దాంతం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఉష్టం ఒక శక్తి రూపం అని పలు ప్రయోగ ఫలితాలు తెలుపుతున్నాయి. ద్రవ్యం అనుఘటక కణాలు అయిన అణువుల చలనంకు సంబందించి ఈ శక్తి ఉంది. అణువుల చలనం ,ఉష్టశక్తి స్వభావం ఈ రెండింటిని ద్రవ్య చలన సిద్దంతం ద్వారా వివరించడానికి వీలుంటుంది. చలన సిద్దంతం అనుసరించి ప్రతీ పదర్ధం అణువుల అనబడే అసంఖ్యామైన సూక్ష్మకణన్ముదాయం అని పిలుస్తుంది.
ద్రవ్య చలన సిద్దంతం ప్రధానంగా మూడు అంశాల పై ఆధారపడి ఉంది:
- ద్రవ్యం అణువులలచే నిర్మితం అయీవుంది.
- అణువుల నిరంతరం చలనం లో ఉంటాయి.
- అణువుల మధ్య అంతర అణు బలాలు చోటుచేసుకోని ఉన్నాయి.
వాయువు అనుచలన సిద్దాంతం
మార్చు- ద్రవ్య చలన సిద్దంతం అనుసరించి వాయు అణువుల నిరంతరం చలనంలో ఉంటాయి.
- ఈ చలనం లో యివి పాత్రగోడల పై తాడనాలు జరుగుతాయి.
- ఈ తాడనాలు వయూపీడనానికి సంబంధం కల్గి ఉన్నాయి.
- పాత్రగోడల పై ఏకంక పరిమాణ వైశాల్యం పై ప్రదర్శించబడే బలాన్ని పీడనం అంటారు.
ప్రతిపాదనలు
మార్చు- వాయువులన్నీ అణు సముదాయాలూ.ఒక వాయువులోని అణువులు అన్ని విషయాలలోను సర్వసమానత్వం కలిగి ఉంటాయి.
- ఆదర్మవాయు అణువులు నిర్విరమంగా, క్రమరహితంగ చలిస్తు ఉంటాయి.అణువుల అన్ని. అన్ని దిశలలోను సాధ్యపడే అన్ని వేగలతో చలిస్తూ ఉంటాయి.
- నిర్విరామంగా అణువులు పాత్ర గోడలతో జరిపే తాడనాల ఫలితం గా వయుపిడనం ప్రాప్తిస్తుంది.
- తాడనకాలం చాలా స్వల్పంగా ఉంటుంది.అంతేకాక ఈ తాడనాలలో అణువుల తమ గతిజశక్తి కోల్పోవదం జరగదు.
- అణువు పరిమణంతో పొల్చేతే రెండు ప్రక్క అణువుల మద్య దూరం చాలా తక్కువగా ఉంటుంది.
వాయువు అనుచలన సిద్దాంతంలో మఖ్యంశాలు
మార్చు- సుక్ష్మపరిమితల సగటు విలువల వితరణను,స్దూల పరామితులను సంబంధ పరిస్తుంది.
- సామన్య భౌతిక నమూనాను ఆధారంగా చేసుకుంటుంది.
- వాయు నియమాల వంటి సామన్య సమికరణాలకు దారితీస్తుంది.
- సగటు గతిజ శక్తిని ఊహించడనికి వీలు కల్పిస్తుంది.
- ఘనపదర్ధల బాష్పపీడనం వంటి ధర్మలను కొలవడనికి ఉపకరిస్తుంది.