వాస్తవం (1993 సినిమా)

వాస్తవం 1993 మే 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్ పతాకం కింద వి.కాంచన్ బాబు, కె.ప్రభాకర్ లు నిర్మించిన ఈ సినిమాకు వాల్మీకి దర్శకత్వం వహించాడు. సురేష్, శివరంజని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

వారసత్వం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం వాల్మీకి
తారాగణం సురేష్,
శివరంజని
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ దేవి కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • సురేష్
  • దివ్యవాణి
  • శివరంజని
  • కోట శ్రీనివాసరావు
  • మన్సూర్ ఆలీఖాన్
  • ప్రదీప్ శక్తి
  • సంజీవి
  • జీవా
  • చిడతల అప్పారావు
  • ప్రఖ్య
  • జయలలిత
  • అత్తిలి లక్ష్మీ
  • లక్ష్మీప్రియ
  • ఫణి
  • చంద్రిక
  • సుశీల
  • కవిత
  • బిందు
  • నర్సింగ్ యాదవ్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: వాల్మీకి
  • స్టూడియో: శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్
  • నిర్మాత: వి.కాంచన్ బాబు, కె. ప్రభాకర్;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సమర్పణ: ఇ. నరసయ్య చౌదరి
  • మాటలు: సంజీవి
  • పాటలు: వెన్నెలకంటి, గురుచరణ్, డి.నారాయణవర్మ
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణం, నాగూర్ బాబు, చిత్ర, యస్.పి.శైలజ, స్వర్ణలత

మూలాలు

మార్చు
  1. "Vasthavam (1993)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు

మార్చు