'వింత దంపతులు' 1972 ఆగస్టు 18 ,న విడుదలైన తెలుగు చలన చిత్రం , కె.హేమాంభరదరరావు నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉప్పలపాటికృష్ణంరాజు,జమున,కృష్ణకుమారి ,నాగభూషణం చంద్రమోహన్,మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్. పి. కోదండపాణి సమకూర్చారు .,

వింత దంపతులు
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం కృష్ణంరాజు ,
జమున,
నాగభూషణం
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • కృష్ణంరాజు
  • జమున
  • కృష్ణకుమారి
  • నాగభూషణం
  • చంద్రమోహన్
  • జయ
  • నాగయ్య
  • అల్లు రామలింగయ్య
  • పెరుమాళ్ళు
  • మాడా వెంకటేశ్వరరావు
  • కోళ్ళ సత్యం
  • చలపతిరావు
  • చంద్రకళ
  • ముక్కామల
  • రావి కొండలరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • పాటలు: దాశరథి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • నేపథ్య గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం
  • కళ: బి.ఎన్.కృష్ణ
  • ఛాయాగ్రహణం: శేఖర్ - సింగ్
  • నృత్యాలు: తంగప్ప
  • కూర్పు: బి.గోపాలరావు
  • దర్శకత్వం, నిర్మాత: కె.హేమాంబరధర రావు


పాటల జాబితా

మార్చు

1.ఏతీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.మాధవపెద్ది సత్యం బృందం

2.కలలన్నీ నిజమైన కమ్మనివేళ కలకాలం నిలవాలి, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3 .తీగకు పువ్వే అందం గూటికి గువ్వే అందం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల కోరస్

4.యుగమే మారినా జగమే మారినా మగువ జీవితం, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల కోరస్

5.ఏదేదో ఏదేదో లోలోన అవుతుంది ఉండుండి ఈ గుండె, రచన:ఆరుద్ర, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.