వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 37వ వారం

ఈ వారపు బొమ్మ/2007 37వ వారం
1999 సంవత్సరములొ ఫ్రాన్సు దేశములొ కనిపించిన సంపూర్ణ సూర్య గ్రహణం

చంద్రుడు భూమికి సూర్యుడు కి మధ్య కక్ష్యలొ వచ్చినప్పుడు అమావాస్య రోజు సూర్య గ్రహణం జరుగుతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు కక్ష్యలొకి అడ్డం రావడం వల్ల సూర్యగోళం చంద్రుడి ఛాయాతో కప్పబడి సూర్య గోళం అంచు కరోనా గా పై బొమ్మ లొ కనిపించినట్లు కనబడుతుంది. 2007 సెప్టంబర్ 11 వ తారీఖు సూర్య గ్రహణం

ఫోటో సౌజన్యం: ల్విటోర్