వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 48వ వారం
ఈ వారపు బొమ్మ/2007 48వ వారం
[[బొమ్మ:|400px|center|alt=గేట్ వే ఆఫ్ ఇండియా]] దక్షిణ ముంబాయి సముద్ర తీరాన గేట్ వే ఆఫ్ ఇండియా ఉన్నది. 15 మీటర్ల వ్యాసాముతో మధ్యలొ గోపురాకముగా ఉండి గోపుర మధ్య ప్రదేశము 26 మీటర్లు ఉంటుంది.ఇండొ-సారసినిక్ శిల్పశైలి అనుసరించి దీని నిర్మాణము గావించితిరి.నౌకాయానము చేసి ముంబాయి నగరానికి వచ్చే వారికి మెదట కనిపించేది ముంబాయి నగరములొ గేట్ వే ఆఫ్ ఇండియా
ఫోటో సౌజన్యం: రీస్నీర్