వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 1వ వారం
ఈ వారపు బొమ్మ/2008 1వ వారం
'ఖతి' అనే పదం ఉన్నా గాని, 'ఫాంటు' అనే ఆంగ్ల పదాన్నే తెలుగు అక్షరాల రూప కల్పనను వర్ణించడానికి సాధారణంగా వాడుతున్నారు. అన్ని భాషలలాగానే తెలుగు భాషలో కూడా అనేక ఫాంటులు వెలువడుతున్నాయి. వీటి పేర్లు 'పోతన', 'వేమన', 'గౌతమి', 'శ్రీ', 'సూరి' - ఇలా ఉంటున్నాయి. ముఖ్యంగా యూనికోడ్‌కు అనుగుణంగా ఇటీవల ఫాంటుల అభివృద్ధి జరుగుతుండడం వలన కంప్యూటరులో తెలుగు భాష వినియోగం మరింత సులభతరం అవుతున్నది.
ఫోటో సౌజన్యం: వీవెన్