వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 11వ వారం

ఈ వారపు బొమ్మ/2008 11వ వారం
భారతీయ చీర కట్టు

ఆధునిక వస్త్ర విధానాలు ఎన్ని వచ్చినా ఇప్పటికీ చీర భారతీయ వనితల దుస్తులలో ప్రధానమైన పాత్ర వహిస్తున్నది.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ స్వంత చిత్రం