వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 19వ వారం
ఈ వారపు బొమ్మ/2008 19వ వారం
చరిత్రాత్మకమైన గ్రామం పిల్లలమర్రి లోని ఎఱకేశ్వరాలయం. ఇంకా ఈ వూరిలో నామేశ్వర, త్రికూటేశ్వర ఆలయాలున్నాయి.
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)