వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 3వ వారం
ఈ వారపు బొమ్మ/2008 3వ వారం
సైకిల్ పంపు అనే సాధనాన్ని సైకిల్‌చక్రాల ట్యూబులలో గాలి నింపడానికి ఉపయోగిస్తారు. కవాటాలు (వాల్వులు) ద్వారా పని చేసే ఈ ఉపకరణం జీవితంలో ఎంతో ఉపయోగకరమైన వస్తువులలో ఒకటి.
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్