వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 43వ వారం
ఈ వారపు బొమ్మ/2008 43వ వారం
శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది.
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.