వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 48వ వారం

ఈ వారపు బొమ్మ/2008 48వ వారం
అడోబీ ఫొటోషాపు ఉపకరణాలు

అడోబీ ఫోటోషాప్, ఛాయా చిత్రాలను మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. తెలుగులోకి మార్చిన ఈ ఫోటోషాప్ పరికరాల పెట్టె ద్వారా ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడుకునే విధానం తెలుసుకోవచ్చును.

ఫోటో సౌజన్యం: బొజ్జా వాసు