వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 25వ వారం

ఈ వారపు బొమ్మ/2009 25వ వారం
భక్తప్రహ్లాద సినిమా పోస్టరు

భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు.

ఫోటో సౌజన్యం: అప్‌లోడ్ చేసినవారు నవీన్