వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 37వ వారం
ఈ వారపు బొమ్మ/2009 37వ వారం
1870-71 సంవత్సరానికి చెందిన పంచాంగం (హిందూ కేలెండర్) - వస్త్రంమీద అద్దిన రాజస్థాన్ చిత్రం - సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, ఎడమవైపున దశావతారాలు, కుడివైపున జాతక రాసులు చిత్రీకరింపబడినాయి.
ఫోటో సౌజన్యం: [1] & [2]