వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 6వ వారం

ఈ వారపు బొమ్మ/2009 6వ వారం
శ్రీశైలం వీధుల్లో రుద్రాక్షల అమ్మకం

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఏటా శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి

ఫోటో సౌజన్యం: విశ్వనాథ్