వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 37వ వారం


ఈ వారపు బొమ్మ/2010 37వ వారం
కుట్టుమిషనులో కుట్టు ఎలా పడుతుంది

కుట్టు మిషను ఆధునిక యుగంలో అత్యంత సాధారణమైన పరికరం. ఇందులో లాక్ స్టిచ్ ఒక కుట్టు విధం. దీంట్లో రెండు దారాలు వాడతారు. ఒక దారం పైన ఉంటుంది. రెండవది కింద బాబిన్ లో ఉంటుంది.

ఫోటో సౌజన్యం: నికొలాయ్స్