వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 6వ వారం

ఈ వారపు బొమ్మ/2010 6వ వారం
రామరావణ యుద్ధం

రామాయణం యుద్ధకాండలో రామ రావణ యుద్ధం వర్ణింపబడింది. ఈ కధా సన్నివేశాన్ని చూపే తంజావూరు శైలి చిత్రం - 1820 కాలానికి చెందినది.

ఫోటో సౌజన్యం: బ్రిటిష్ మ్యూజియం [1]