వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 03వ వారం

ఈ వారపు బొమ్మ/2014 03వ వారం
ద్వారపాలుని విగ్రహము.

కాకతీయులు కాలమునాటి 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుని విగ్రహం, బిర్లా నక్షత్రశాల హైదరాబాద్.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182