వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 29వ వారం
ఈ వారపు బొమ్మ/2016 29వ వారం
కర్ణాటక రాష్ట్రంలోని నందీ హిల్స్ పర్వతపాదాల వద్ద భోగనందీశ్వరాలయ సముదాయాలు.క్రీ శ 810 నాటికే ఈ ఆలయం నిర్మితమైందని పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. చోళ, హొయసల, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఆధునీకరించారు.
ఫోటో సౌజన్యం: Dineshkannambadi