వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 35వ వారం
ఈ వారపు బొమ్మ/2016 35వ వారం
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద కొత్త రాతియుగం రాక్షస గూళ్ళు(డాల్మెన్). రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్‌లు అంటారు.
ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83