వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 39వ వారం
ఈ వారపు బొమ్మ/2016 39వ వారం
విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద తూర్పు కనుమలు. ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ద్వారా దక్షిణంగా తమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి.
ఫోటో సౌజన్యం: Krishna.potluri