వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 30వ వారం

ఈ వారపు బొమ్మ/2017 30వ వారం
గ్రీన్ లాండ్ వద్ద సముద్రంలో ఒక మంచు గడ్డ. ఈ చిత్రంలో ఘనీభవించిన నీరు (మంచు గడ్డ), నీరు(సముద్రం), తేమ రూపంలో ఉన్న నీటిని (ఆకాశంలో మేఘాలు)చూడవచ్చు.

ఫోటో సౌజన్యం: Kim Hansen