వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 25వ వారం
ఈ వారపు బొమ్మ/2019 25వ వారం
గుంటూరు జిల్లా, గురజాల దగ్గరలో కృష్ణానది ఒడ్డున దైద అమరలింగేశ్వరస్వామి బిలానికి మార్గం. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు.
ఫోటో సౌజన్యం: Pavuluri satishbabu 123