వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 11వ వారం

ఈ వారపు బొమ్మ/2020 11వ వారం
గంగ భువికి దిగుట

శివుడు గంగ భువికి దిగుటను తన జుట్టుతో సవరించుట. పార్వతి, నంది, భగీరధుడు గమనించుచున్నారు. రాజా రవివర్మ చిత్రం

ఫోటో సౌజన్యం: రాజా రవివర్మ