Rusty spotted cat (చిరుత పిల్లి). ఆసియా ఖండం లోనే అతి చిన్న అడవి పిల్లి. ఇవి భారత్, శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి.