ఈ వారపు బొమ్మ/2020 28వ వారం
భారతీయ రైల్వేకు చెందిన WDP1 డిజల్ ఇంజను. ఇవి పాసింజరు బండ్లకు ఎక్కువ వినియోగిస్తారు. 2300 hp శక్తితో నడుస్తాయి.

ఫోటో సౌజన్యం: వాడుకరి: Adityamadhav83