వికీపీడియా:కార్యశాల/అంతర్జాల వేసవి శిక్షణా శిబిరం 2023
కొత్త సభ్యులను వికీపీడియాలోకి ఆహ్వానించడానికి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందులోనూ ఎటువంటి ఖర్చులేకుండా అంతార్జాల మాధ్యమం ద్వారా శిక్షణా శిబిరాలు నిర్వహించుకోవచ్చు. 2023సంవత్సరానికి గానూ కొత్త వికీపీడియన్లను తయారు చేసేందుకు 2023 మే 19,20,21 తేదీలలో మూడురోజుల అంతర్జాల వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగింది.
ప్రదేశం, సమయం
మార్చుగూగుల్ మీట్ ద్వారా అంతర్జాల శిక్షణా శిబిరం.
- 2023 మే 19 - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు
- 2023 మే 20,21 - ఉదయం 10 నుండి 11 గంటల వరకు
కార్యక్రమ వివరాలు
మార్చుఅంతర్జాల వేసవి శిక్షణా శిబిరం 2023 మే 19,20,21 తేదీలలో మూడురోజులు విజయవంతంగా ముగించడం జరిగింది. దీనికై ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించి వారి మెయిల్ అడ్రస్ లను కలెక్ట్ చేశాము. తర్వాత వారి మెయిల్ అడ్రస్ లకు మీటింగ్ లింక్ ను షేర్ చేశాం.
ఈ శిక్షణా శిబిరంలో మొదటి రోజు దాదాపు 25 మంది పాల్గొన్నారు. ఇక రెండు, మూడు రోజుల్లో 15 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ మూడురోజుల్లో వికీపీడియాలో అకౌంట్ సృష్టించుకోవడం గురించి, వ్యాసాల్లో చిన్న చిన్న ఎడిట్లు చేయడం గురించి, వ్యాసాన్ని రాయడం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. చురుకుగా పాల్గొన్న కొంతమంది నూతన వికీపీడియన్లకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
నిర్వహణ
మార్చు- నిర్వహణ- మ్యాడం అభిలాష్
- పర్యవేక్షణ- నేతి సాయికిరణ్
- సహాయం - భాస్కర్
పాల్గొన్నవారు
మార్చు- వాడుకరి:Nikesh Mannepalli
- వాడుకరి:Kareema Mohammad
- వాడుకరి:Edla praveen
- వాడుకరి:మహేష్ బల్ల
- వాడుకరి:DABBUGOTTU SREEKANTH
- వాడుకరి:Avigna sri37
- ముక్తేశ్వరి
- సౌజన్య
- లావణ్య
- అంజన్ కుమార్
- నితిన్
- అనిల్
- ఆత్రం మోతీరాం
- సాకివార్ ప్రశాంత్ కుమార్